Homeహైదరాబాద్latest NewsMLA Vinod ​కు మున్సిపల్​ చైర్ పర్సన్ ధన్యవాదాలు

MLA Vinod ​కు మున్సిపల్​ చైర్ పర్సన్ ధన్యవాదాలు

ఇదే నిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​కు మున్సిపల్​ చైర్​ పర్సన్​ జక్కుల శ్వేత ధన్యవాదాలు తెలిపారు. గురువారం ఆమె ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతోనే తాను అవిశ్వాస తీర్మానం నెగ్గానని చెప్పారు. తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకుడు చెప్ప మనోహర్, కాంగ్రెస్ కౌన్సిలర్ రాము నాయక్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img