Homeహైదరాబాద్latest Newsరామ్ చరణ్ మూవీలో 'మీర్జాపూర్' మున్నాభాయ్

రామ్ చరణ్ మూవీలో ‘మీర్జాపూర్’ మున్నాభాయ్

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయినిగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో ‘మీర్జాపూర్’ నటుడు మున్నాభాయ్ అలియాస్ దివ్వేందు నటిస్తున్నాడు అని చిత్రబృందం ప్రకటించింది. అయితే మీర్జాపూర్‌ వెబ్ సిరీస్ తో మున్నాభాయ్‌గా ప్రేక్షకులను మెప్పించిన దివ్యేందు రామ్ చరణ్16 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.ఈ క్రమంలో చితబృందం దివ్యేందు కు సంబందించిన ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img