Homeహైదరాబాద్latest Newsరీరిలీజ్‌కు ముందే 'మురారి' రికార్డ్.. సోషల్ మీడియాలో 'మురారి' హవా..!

రీరిలీజ్‌కు ముందే ‘మురారి’ రికార్డ్.. సోషల్ మీడియాలో ‘మురారి’ హవా..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘మురారి’ హవా నడుస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు-సోనాలి బింద్రే జంటగా నటించిన చిత్రం మరోసారి థియేటర్లలో విడుదల కానుంది. ఆగస్ట్ 9న రీరిలీజ్‌ కానుండగా.. రీసెంట్ గా ఈసినిమా మళ్లీ విడుదల కాకముందే కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ప్రీసేల్‌ టికెట్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా.. అత్యంత వేగంగా రూ.కోటి వసూలు చేసిన సినిమాగా ‘మురారి’ రికార్డు క్రియేట్‌ చేసింది.

Recent

- Advertisment -spot_img