Homeహైదరాబాద్latest Newsమూసీ పునరుజ్జీవనం పనులు ఆ రోజే.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన..!

మూసీ పునరుజ్జీవనం పనులు ఆ రోజే.. సీఎం రేవంత్‌ కీలక ప్రకటన..!

మూసీపై ముందుకే పోతామని.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘నిర్ణయం తీసుకునే ముందే వెయ్యిసార్లు ఆలోచిస్తాం. నవంబర్‌ 1న బాపూఘాట్‌ నుంచి మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు పనులు మొదలుపెడతాం. నవంబర్‌లోపు మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తాం’’ అని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img