Homeహైదరాబాద్latest Newsఅక్షర స్కూల్ లో ఘనంగా మ్యూజిక్ డే వేడుకలు

అక్షర స్కూల్ లో ఘనంగా మ్యూజిక్ డే వేడుకలు

ఇదే నిజం, ఉప్పల్: పోచారంలోని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ లో వరల్డ్ మ్యూజిక్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ స్వప్న మాట్లాడుతూ… మ్యూజిక్ అనేది మనసుకు ప్రశాంతాతతో పాటుగా ఉత్తేజాన్ని కల్గిస్తుందన్నారు. పలువురు విద్యార్థులు పాటలు పాడుతూ అందరిని అలరించారు. ఈ నెల 21న యోగా డే ఉండడంతో ఈ రోజు మ్యూజిక్ డే వేడుకలు నిర్వహించామని స్కూల్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వప్న, విద్యార్థులు, టీచర్స్, పీఈటీ లతో పాటు.. అడ్మిన్ స్టాఫ్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img