ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం చిల్వకోడూరు గ్రామంలో సమ్మక్క సార్లమ్మ జాతర మహోత్సవ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. .ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీమా సంతోష్, రేవల్ల సత్యనారాయణ గౌడ్,సరసాని తిరుపతి రెడ్డి,దాసరి తిరుపతి గౌడ్,నేరళ్ల మహేష్,కొండ్రా గంగారెడ్డి,అశోక్,వెంకటేష్ తుడము నవీన్,తదితురాలు పాల్గొన్నారు.