Homeహైదరాబాద్latest Newsముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఈవోగా మోతె రమేష్ బాధ్యతలు

ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఈవోగా మోతె రమేష్ బాధ్యతలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఈవో గా మోతె రమేష్ బాధ్యతలు చేపట్టారు. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ తాత్కాలిక ఇంచార్జిగా ఉన్న మోతె రమేష్, ఇప్పుడు ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఈవోగా సోమవారం విధుల్లో చేశారు.

Recent

- Advertisment -spot_img