Homeహైదరాబాద్latest Newsముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఇన్చార్జి ఈవోగా బూస మల్లికార్జున్ బాధ్యతలు

ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఇన్చార్జి ఈవోగా బూస మల్లికార్జున్ బాధ్యతలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఇన్చార్జి ఈవో గా బూస మల్లికార్జున్ నూతన బాధ్యతలు చేపట్టారు. గత ఈవో అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవు పై వెళ్లడంతో మేజర్ గ్రామపంచాయతీ పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా పంచాయతీ అధికారి అవునుర్ గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున్ ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ ఇన్చార్జి ఈవోగా మంగళవారం విధులు నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img