ఇదేనిజం, ముస్తాబాద్ (Mustabad) మండలంలో ఓ గుడి ఆలయ ఆవరణలో గుడి గంటకు ఉరి వేసుకొని మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన గాడిచెర్ల పరశురాములు (50) ఆదివారం రాత్రి ఓ ఆలయంలో గుడిగంటకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య పద్మ. ఇద్దరు కుమారులు కలరు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసింది.