Homeహైదరాబాద్latest Newsమా అమ్మ ప్రపంచాన్ని జయించమంది : కమిన్స్

మా అమ్మ ప్రపంచాన్ని జయించమంది : కమిన్స్

అమెజాన్ ప్రైమ్‌లో ‘ది బెస్ట్’ 3వ సీజన్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్స్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘మా అమ్మ చెప్పిన మాటను నేనెప్పుడూ అనుసరిస్తాను. ‘పాట్, వెళ్లు ప్రపంచాన్ని జయించు. అక్కడ ఎవరో ఒకరు అద్భుతాలను చేస్తారు. అది నువ్వే కావొచ్చు అని’ అన్నారని గుర్తు చేసుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ KGF హీరో యష్‌తో పాట్‌ను పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా గతేడాది పాట్ కమిన్స్ తన తల్లిని కోల్పోయారు.

Recent

- Advertisment -spot_img