Phone tapping case updates
BREAKING : ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో తానే మొదటి బాధిదుడినన్నారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. సమగ్ర విచారణ జరిపించాలని, డీజీపీకి ఆదేశాలివ్వాలని సీజేఐని కోరారు.
“దుబ్బాక ఎన్నికల్లో నా ఫోన్ ట్యాప్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలి. చట్ట వ్యతిరేకంగా రికార్డు చేసిన వీడియో లు టీవీ ఛానల్ కు ఎక్కడినుంచి వచ్చాయని” ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.