Homeహైదరాబాద్latest Newsనా పోరాటం ఆగదు.. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తా: ఎమ్మెల్సీ కవిత

నా పోరాటం ఆగదు.. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తా: ఎమ్మెల్సీ కవిత

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: జైలు నుండి విడుదలైన తర్వాత హైదరాబాద్‌ బంజరాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న కవితకు పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. తన పోరాటం ఆగదని.. ప్రజల కోసం ఇంకా బలంగా పనిచేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఎప్పటికైనా గెలిచేది న్యాయం, ధర్మమేనని పేర్కొన్నారు. తాను లిక్కర్ స్కామ్ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతానని అన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img