HomeసినిమాNaagin 6 : సీరియల్​ కోసం రూ.130 కోట్ల బడ్జెట్

Naagin 6 : సీరియల్​ కోసం రూ.130 కోట్ల బడ్జెట్

Naagin 6 : సీరియల్​ కోసం రూ.130 కోట్ల బడ్జెట్

Naagin 6 release date: హిందీతో పాటు దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ దక్కించుకున్న ప్రముఖ సీరియల్ ‘నాగిని’.

త్వరలో ప్రసారమయ్యే ఈ సీరియల్ ఆరో భాగం కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని సమాచారం.

Naagin 6 budget: హిందీలో ఫేమస్​ సీరియల్స్​లో ‘నాగిని’ ఫ్రాంచైజీ ఒకటి.

ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ధారావాహిక ఆరో భాగం త్వరలో ప్రసారం కానుంది.

వసంత పంచమి నుంచి దీనిని ప్రేక్షకులు అందుబాటులోకి తీసుకురానున్నారు.

అయితే ఈ సారి ‘నాగిని’ సీరియల్​ కోసం భారీ బడ్జెట్​ పెట్టేందుకు నిర్మాత ఏక్తా కపూర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Post Office Scheme : పోస్టాఫీస్‌లో ఇలా నెల‌కు రూ.4,950 ఆదాయం

ఈ నాలుగు రాశుల వారు అత్యంత నిజాయితీపరులు.. అస్సలు అబద్దాలు చెప్పరు..!

Bigg boss 15 winner: బిగ్​బాస్-15 విజేతగా నిలిచిన తేజస్వి ప్రకాశ్​(Tejasswi Prakash).. ఈసారి ‘నాగిని’ పాత్రలో నటించనుంది.

అయితే టీవీ ఇండస్ట్రీలో ఏ షోకు లేనంతగా ఈ సీరియల్​కు రూ.130 కోట్లతో నిర్మించనున్నట్లు సమాచారం.

ఈసారి భారీ హంగులతో సీరియల్​ ఉండనున్నట్లు తెలుస్తోంది.

బయోలాజికల్ వార్ నేపథ్య కథాంశంతో ఈసారి సీరియల్​ను రూపొందించనున్నారు!

బడ్జెట్​ విషయమై నిర్మాత ఏక్తా కపూర్​ను పలువురు హెచ్చరిస్తున్నప్పటికీ, ఆమె మాత్రం వెనుకడుగు వేయడం లేదు!

ఈ భాగం ప్రేక్షకాదరణ దక్కించుకోకపోతే మాత్రం ఈసారితో ఈ సీరియల్​ను ముగించేయాలని ఏక్తా భావిస్తున్నారట.

2015లో ‘నాగిని’ సీరియల్ మొదలైంది. తొలి భాగంలో మౌనీరాయ్ టైటిల్​ రోల్ చేశారు.

చివరి భాగం 2020 ఏప్రిల్ నుంచి 2021 ఫిబ్రవరి మధ్య ప్రసారమైంది.

అరటిపండుతో ఇంత ఆరోగ్యమా..

ఇవి ట్రై చేస్తే థైరాయిడ్ స‌మ‌స్య రాదు

కిడ్నీల‌ను ఇలా శుభ్రం చేసుకోండి..

Recent

- Advertisment -spot_img