Homeహైదరాబాద్latest Newsనాగ చైతన్య-శోభిత పెళ్లి..! అమలా ఎందుకు ఆలా చేసింది..?

నాగ చైతన్య-శోభిత పెళ్లి..! అమలా ఎందుకు ఆలా చేసింది..?

ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని నాగ చైతన్య – శోభిత వివాహం ఘనంగా జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం వద్ద వీరి వివాహం జరిగింది. పెళ్లికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అన్నయ పెళ్లిలో అఖిల్ ఈలలు వేస్తూ కనిపించాడు. అయితే అమలా మాత్రం దూరంగానే ఉండిపోయింది తప్పిస్తే ఎక్కడ శోభిత తో మింగిల్ అవుతున్న పిక్చర్స్ కానీ వీడియోలో కానీ కనిపించలేదు. అంతేకాదు అమలకు నాగ చైతన్య అంటే అస్సలు ఇష్టం లేదనే వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి.అయితే సొంత కొడుకు అఖిల్ అంటే ఇష్టం అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. నాగ చైతన్య నిశ్చితార్థం చేసుకుంటే శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. అయితే తన సొంత కొడుకు నిశ్చితార్థం చేసుకుంటే..తన కోడలు జైనాబ్ రివ్జీకి విషెస్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అక్కినేని అభిమానులు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img