Homeహైదరాబాద్latest Newsవివాహ బంధంతో ఒక్కటైన నాగ చైతన్య- శోభిత

వివాహ బంధంతో ఒక్కటైన నాగ చైతన్య- శోభిత

ఈరోజు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. వీరిద్దరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ANR విగ్రహం ముందు ఈరోజు రాత్రి 8.15 గంటలకు వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ బంధంతో నాగచైతన్య- శోభిత ధూళిపాళ ఒకటైయ్యారు.ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రానా దగ్గుబాటి, సుహాసిని, అడవి శేష్, అల్లు అరవింద్ దంపతులు తదితరులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img