అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన చైతూ, శోభిత వివాహం జరగనున్నట్లు సమాచారం. డిసెంబర్ రెండో తేదీన సంగీత్, మూడో తేదీన మెహందీ, నాలుగో తేదీన పెళ్లి జరగబోతుందట. డిసెంబర్ 10న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.