Homeహైదరాబాద్latest Newsనేడు నాగ చైతన్య - శోభిత పెళ్లి ..! సమంత ఎమోషనల్ పోస్ట్..!!

నేడు నాగ చైతన్య – శోభిత పెళ్లి ..! సమంత ఎమోషనల్ పోస్ట్..!!

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొనబోతున్నారు. మొత్తం 8 గంటల పాటు ఈ వివాహం జరగనుంది. మరి ఇందుకోసం నాగార్జున దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నాగ చైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండేళ్ల క్రితమే కొన్ని కారణాల వల్ల వీరి వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఆ తర్వాత సమంత సింగిల్ గానే ఉంది. కానీ నాగ చైతన్య మాత్రం శోభిత ధూళిపాళతో ప్రేమలో పడ్డాడు. కొద్ది నెలల క్రితం వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది.
ప్రస్తుతం వీరిద్దరు అన్నపూర్ణ స్టూడియోలోని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ఈ పెళ్లికి నాగార్జున కుటుంబసభ్యులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ వివాహానికి షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఎస్ఎస్ రాజమౌళి హాజరు కానున్నట్లు కూడా సమాచారం. ఈ పెళ్లి గురించి శోభిత ధూళిపాళ చెల్లెలు సమంత తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. పోస్ట్‌లో, ఆమె నాగ చైతన్య – శోభిత ఫోటోలను షేర్ చేసి, ‘అత్యంత అందమైన పెళ్లి కూతురు మరియు అత్యంత ఆప్యాయత గల వ్యక్తికి చీర్స్ మీ కోసం మాత్రమే అక్కా’ అంరు పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు విపరీతంగా షేర్ చేస్తూ చైతన్య, సోబితలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.suk 4 ఇదేనిజం నేడు నాగ చైతన్య - శోభిత పెళ్లి ..! సమంత ఎమోషనల్ పోస్ట్..!!

Recent

- Advertisment -spot_img