Homeహైదరాబాద్latest Newsపెళ్లి వేడుకలో తన తల్లితో నాగచైతన్య.. ఫొటోస్ వైరల్..!

పెళ్లి వేడుకలో తన తల్లితో నాగచైతన్య.. ఫొటోస్ వైరల్..!

అక్కినేని నాగ చైతన్య – శోభిత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రెండు రోజుల క్రితం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో నాగచైతన్య కన్న తల్లి లక్ష్మీ మెరిశారు. అక్కినేని నాగార్జున, మొదటి భార్య లక్ష్మీకి జన్మించిన కుమారుడే నాగచైతన్య.. అయితే మేనమామలు అయినా దగ్గుబాటి వెంకటేశ్, సురేశ్ బాబు లు దగ్గర ఉండి నాగ చైతన్య ను పెళ్లికొడుకుని చేసారు. ఈ సందర్భంలో దగ్గుబాటి ఫ్యామిలీ నాగ చైతన్య ను పెళ్లికొడుకును చేసిన ఫోటోలను హీరో వెంకటేశ్ షేర్ చేసారు.fg ఇదేనిజం పెళ్లి వేడుకలో తన తల్లితో నాగచైతన్య.. ఫొటోస్ వైరల్..!lk ఇదేనిజం పెళ్లి వేడుకలో తన తల్లితో నాగచైతన్య.. ఫొటోస్ వైరల్..!

Recent

- Advertisment -spot_img