Nagachaitanya Marriage : త్వరలో నాగచైతన్య మ్యారేజ్..
Nagachaitanya Marriage : సోషల్ మీడియా వచ్చాక న్యూస్ అనేది ఎంత ఫాస్ట్‌గా తెలుస్తోందో.. రూమర్స్ కూడా అంతే త్వరగా వ్యాప్తి చెందుతున్నాయి.
గత ఏడాది అక్టోబర్2వ తేదీన నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక అప్పటి నుంచి వీరిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి.
నాగచైతన్య కన్న ఎక్కువగా సామ్‌పై రూమర్స్ క్రియేట్ అయ్యాయి.
అయితే ప్రస్తుతం నాగచైతన్యకు సంబంధించిన రూమర్, అటు సినీ ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా.. త్వరలో చైతూ పెళ్లి పీటలెక్కబోతున్నాడంట టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున గత కొన్ని రోజుల నుంచి అఖిల్‌కు మంచి సంబంధాల కోసం వెతుకుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చైతూకి కూడా వివాహం చేయాలని భావిస్తున్నారంట.
చైకి అఖిల్‌కు ఒకేసారి వివాహం చేద్దాం అనుకున్న నాగార్జున, కానీ అది కుదరలేదు.
అయితే ఇప్పుడు సమంతతో విడిపోయిన చై స్టార్ హీరోయిన్‌తో లవ్‌లో ఉన్నట్లు సమాచారం.
అందువలన కింగ్ నాగార్జున ఇద్దరికీ ఒకే సారి వివాహం చేద్దామని నిర్ణయించుకున్నారంట.
మరీ ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.
Payment Apps : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?