Homeహైదరాబాద్latest Newsఎస్సీ, ఎస్టి కార్పొరేషన్ చైర్మన్ లుగా బాధ్యతలు చేపట్టిన నాగరిక ప్రీతం, డాక్టర్ తేజావత్ బెల్లయ్య...

ఎస్సీ, ఎస్టి కార్పొరేషన్ చైర్మన్ లుగా బాధ్యతలు చేపట్టిన నాగరిక ప్రీతం, డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ లు

ఇదే నిజం, గూడూరు: మండల కేంద్రానికి చెందిన రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యాకుబ్ పాషా, గూడూరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి స్వామి, మాజీ వార్డ్ మెంబర్ హెచ్ శివ లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టినా నాగరిక ప్రీతం ను, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలను చేపట్టినా డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ లను మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు.

Recent

- Advertisment -spot_img