Homeహైదరాబాద్latest Newsచైతూ - శోభిత పెళ్లిపై కీలక అప్డేట్ ఇచ్చిన నాగార్జున

చైతూ – శోభిత పెళ్లిపై కీలక అప్డేట్ ఇచ్చిన నాగార్జున

చై-శోభిత వివాహం వివాహం సింపుల్‌గా జరుగుతుందని అక్కినేని నాగార్జున తెలిపారు. వీరి వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. వారి 300-400 మంది కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులను మాత్రమే వివాహానికి ఆహ్వానించనున్నారు. వారిద్దరూ సింపుల్‌గా వెడ్డింగ్ కోరుకోవడంతో ఏర్పాట్లను కూడా వాళ్లకే వదిలేసానని నాగ్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img