Homeహైదరాబాద్latest NewsBREAKING: నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలను ఆపాలని..!

BREAKING: నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలను ఆపాలని..!

హీరో అక్కినేని నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై ఇవాళ నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కూల్చివేతలను ఆపాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పటికే కన్వెన్షన్ ను పూర్తి స్థాయిలో కూల్చివేసినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టు తదుపరి చర్యలు ఏం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.

Recent

- Advertisment -spot_img