Homeహైదరాబాద్latest NewsBreaking news: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. పిటిషన్ పై విచారణ..!

Breaking news: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. పిటిషన్ పై విచారణ..!

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో హీరో నాగార్జున కాసేపట్లో నాంపల్లి కోర్టుకు చేరుకోనున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం ఇవ్వాలని కోర్టు నేటికి వాయిదా వేసింది.

Recent

- Advertisment -spot_img