Homeహైదరాబాద్latest Newsప్రభుత్వానిది చట్ట వ్యతిరేక చర్య.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై నాగార్జున సంచలన ట్వీట్..

ప్రభుత్వానిది చట్ట వ్యతిరేక చర్య.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పై నాగార్జున సంచలన ట్వీట్..

తన ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీనటుడు నాగార్జున స్పందించారు. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ఖాతరు చేయకుండా ఎన్-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం అన్యాయమని పేర్కొన్నారు. కూల్చివేతలకు ముందు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు. ఎన్-కన్వెన్షన్ వ్యవహారం కోర్టులో ఉందని, న్యాయస్థానం కూల్చివేయాలని ఆదేశిస్తే.. తానే దగ్గరుండి కూల్చివేయించే వాడినని వెల్లడించారు. ప్రభుత్వ చట్టవ్యతిరేక చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.

Recent

- Advertisment -spot_img