Homeహైదరాబాద్latest Newsనాగార్జున ట్వీట్ వైరల్.. అసలు 8.8.8 అర్థం ఏంటో తెలుసా..?

నాగార్జున ట్వీట్ వైరల్.. అసలు 8.8.8 అర్థం ఏంటో తెలుసా..?

నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం గురించి నాగార్జున ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ చివరిలో ‘గాడ్ బ్లెస్.. 8.8.8.. అనంతమైన ప్రేమకు ఇది ఆరంభం” అని ఉంది. ఈ పోస్టులో 8.8.8 అంటే ఏంటి అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మొదటి 8 ఈరోజు డేట్, రెండవ 8 ఈ నెలను సూచిస్తుంది. ఇక చివరి 8 ఏంటి అని ఆలోచిస్తున్నారు. 2024(2+0+2+4) కలిపితే 8 వస్తుంది. అలా లక్కీగా భావించి 8.8.8 అని పెట్టినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img