Nude in Live : లైవ్లో పొలిటికల్ ఇంటర్వ్యూ.. నగ్నంగా యాంకర్ భార్య ప్రత్యక్షం
Nude in Live : ఆన్లైన్, వర్చువల్ మీటింగ్, లైవ్ ఇంటర్వ్యూ.. ఏదైనా కాస్తా ఎమరుపాటుగా ఉంటే ప్రపంచం ముందు అభాసుపాలవ్వడం ఖాయం.
టీవీ హోస్ట్, నటుడు ఫాబియో పర్చాట్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
ఇటీవల తన ‘పొలిటికల్ లైవ్’ అనే మినీ సీరిస్ కోసం మాజీ బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి గుయిల్హెర్మే బౌలస్‌ను మొబైల్ ద్వారా లైవ్లో ఇంటర్వ్యూ తీసుకున్నాడు.
ఇద్దరూ సీరియస్‌గా లైవ్‌లో మాట్లాడుతున్నారు. అదే సమయానికి యాంకర్ ఫాబియో భార్య బాత్రూమ్ నుంచి బయటకు వచ్చింది.
ఫౌబియో అడ్డంగా కుర్చోవడంతో అదని వెనుక నుంచి వంగి పోదామనుకుంది.
కానీ తన అంచనా మిస్ అయ్యింది. ఆమె నగ్నంగా వంగి నడవడం లైవ్లో కన్పించింది.
అవతలి వైపు లైవ్‌లో ఉన్న రాజకీయ నాయకుడు ఆమెను అలా చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు.
అతడిని చూసి ఫాబియో కూడా నవ్వేశాడు. ఈ వీడియో బయటకు రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.