Homeజిల్లా వార్తలుNallabelli: బోధించటమే కాదు షాపింగ్ కూడా చేస్తాం..

Nallabelli: బోధించటమే కాదు షాపింగ్ కూడా చేస్తాం..

ఇదే నిజం నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి(Nallabelli) మండలంలో కేంద్రంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పడంతో పాటు బడి చుట్టూ జరుగుతున్న కార్యకలాపాలు కూడా గమనిస్తూనే ఉంటారు. పాఠశాల కూడా రోడ్డు పక్కన ఉండటం తో ఉపాధ్యాయులు కు చాలా వారి కార్య క్రమాల కు అనువుగా వుంది. ఇదే అదునుగా భావించిన ఉపాధ్యాయులు జనవరి రెండో తేదీన రోడ్డుమీద చీరలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారిని పాఠశాల సమయంలోనే విద్యార్థులను తరగతి గదిలోన స్టడీ అవర్స్ లో కూర్చోబెట్టి ఆ చిరు వ్యాపారని ఆఫీసు రూమ్ లోకి తీసుకువెళ్లి చీరలు చూస్తున్నారు.
మాములుగు ప్రభుత్వ పాఠశాలలో పేద మధ్యతరగతి పిల్లలు మాత్రమే చదువుకుంటున్నారు. ప్రభుత్వ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చూస్తుంటే ఈ పాఠశాలలో మాత్రం విద్యతోపాటు షాపింగ్ లు కూడా ఎలా చేయాలో ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులను నేర్చుకుంటున్నారు.ఇది చూసిన మండల ప్రజలు చదువు చెప్పే ఉపాధ్యాయులు ఇలా వుంటే తమ పిల్లల భవితవ్యం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు

Recent

- Advertisment -spot_img