ఇదే నిజం, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి (Nallabelli) మండల కేంద్రంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో షాపింగ్ చేయవచ్చు ఇది నిజమే, రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువ అనే విధంగా ఉంది. ఆ పాఠశాలలో పరిస్థితి, చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే ఎవరికి వారే అనే విధంగా వ్యవహరించడం గమనాహార్థం. ఇలా వ్యవహరిస్తే ఆ పాఠశాలలో విద్యార్థుల చదువు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మండల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు నల్లబేల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏంటి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది.