Homeహైదరాబాద్latest Newsజూన్ 5 వరకు రిమాండ్

జూన్ 5 వరకు రిమాండ్

ACP Umamaheshwar Rao case updates

ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజలు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్. కాసేపట్లో ఉమామహేశ్వరరావును పోలీసులు Chanchalguda జైలుకు తరలించనున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ACB దాడులు నిర్వహించింది. కొన్ని కోట్ల రూపాయల అక్రమాస్తుల చిట్టా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురు పోలీసుల పేరుతో ఉన్న బినామీ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఉమామహేశ్వరరావు ల్యాప్‌టాప్‌లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు.

Recent

- Advertisment -spot_img