Homeహైదరాబాద్latest Newsఅల్లు అర్జున్ బిగ్ షాక్ ఇచ్చిన నాంపల్లి కోర్టు.. విచారణ వాయిదా..!!

అల్లు అర్జున్ బిగ్ షాక్ ఇచ్చిన నాంపల్లి కోర్టు.. విచారణ వాయిదా..!!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇటీవలే అల్లు అర్జున్‌ రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ క్రమంలో తదుపరి విచారణ జనవరి 3కు వాయిదా వేస్తునట్లు ప్రకటించింది. ఆ రోజే నాంపల్లి కోర్టు తుది తీర్పు ను వెలువరించనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.

Recent

- Advertisment -spot_img