Homeహైదరాబాద్latest Newsనందమూరి ఫ్యాన్స్ కిక్ ఎక్కించే అప్డేట్.. మోక్షజ్ఞ యాక్షన్ షురూ..!

నందమూరి ఫ్యాన్స్ కిక్ ఎక్కించే అప్డేట్.. మోక్షజ్ఞ యాక్షన్ షురూ..!

నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. ‘హనుమాన్’ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్రబృందం. తాజాగా మోక్షజ్ఞ కొత్త లుక్‌కి సంబంధించిన మరో ఫోటో సోషల్ మీడియా ద్వారా ప్రశాంత్ వర్మ పోస్ట్ చేసాడు. ‘యాక్షన్‌కి సిద్ధం ?’ అంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్విట్ చేసాడు. ‘సింబా వస్తున్నాడు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని ప్రశాంత్ వర్మ పెట్టి మోక్షజ్ఞ కొత్త లుక్ విడుదల చేసారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.

Recent

- Advertisment -spot_img