Homeహైదరాబాద్latest Newsఆ హత్యా కేసులో నందిగం సురేష్ కు 14 రోజులు రిమాండ్

ఆ హత్యా కేసులో నందిగం సురేష్ కు 14 రోజులు రిమాండ్

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసును కూడా ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఈ మహిళ హత్య కేసులో నందిగాం సురేష్‌ను పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు సురేష్‌కు అక్టోబర్ 21 వరకు రిమాండ్ విధించింది. ఈ హత్య కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు పీటీ వారెంట్ కోరగా… కోర్టు అనుమతి ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img