Homeహైదరాబాద్latest NewsNani : నాని ఇలాంటి Cheap పని చేస్తాడని అనుకోలేదు.. ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

Nani : నాని ఇలాంటి Cheap పని చేస్తాడని అనుకోలేదు.. ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

Nani : నేచురల్‌ స్టార్‌ నాని (Nani) హీరోగా నటించిన సినిమా ”హాయ్‌ నాన్న”. ఈ సినిమాకి శౌర్యువ్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2023 డిసెంబర్‌లో రిలీజై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి హీరో నాని వివాదంలో చిక్కుకున్నాడు. ఈ సినిమా కధ నాదే అంటూ కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య సంచలన ఆరోపణలు చేశాడు.అయితే తాను తీసిన ”భీమసేన నల మహారాజా” సినిమా ఒరిజినల్ స్టోరీ అని పేర్కొన్నాడు. తన అనుమతి లేకుండా తెలుగులో ”హాయ్ నాన్న” పేరుతో రీమేక్ చేశారని మండిపడ్డాడు. నన్ను సంప్రదించకుండానే, భీమసేన నలమహారాజా’ రీమేక్ హక్కులను కొనకుండానే ‘హాయ్ నాన్న’ సినిమా ఎలా తీస్తారు అని ప్రశ్నించాడు. ఇలాంటి Cheap పని చేస్తాడని అనుకోలేదు అంటూ హీరో నానికి ట్యాగ్ చేశాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.hai nanna ఇదేనిజం Nani : నాని ఇలాంటి Cheap పని చేస్తాడని అనుకోలేదు.. ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

Recent

- Advertisment -spot_img