Homeహైదరాబాద్latest Newsనారా లోకేష్ విజయంతో ఐదు రోజుల్లో రూ.237 కోట్ల ఆదాయం.. ఎలాగో తెలుసా?

నారా లోకేష్ విజయంతో ఐదు రోజుల్లో రూ.237 కోట్ల ఆదాయం.. ఎలాగో తెలుసా?

మంగళగిరిలో నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఆయన మరోసారి ఏపీకి ఐటీ శాఖ మంత్రిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్ల విలువలు ఐదు రోజులుగా భారీగా పెరిగిపోతున్నాయి. ఐదు రోజుల్లోనే నారా లోకేష్ రూ.237.8 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ హెరిటేజ్ సంస్థ ఆయన సతీమణి నారా బ్రాహ్మిణిది.

Recent

- Advertisment -spot_img