Homeహైదరాబాద్latest Newsఘనంగా నారా రోహిత్ నిశ్చితార్థం.. పెళ్లి డేట్ ఫిక్స్..!

ఘనంగా నారా రోహిత్ నిశ్చితార్థం.. పెళ్లి డేట్ ఫిక్స్..!

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అయితే ‘ప్రతినిధి 2’ సినిమాలో హీరోయినిగా నటించిన సిరిలెల్లాను నారా రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో ఈరోజు ఉదయం 10.45కి రోహిత్‌-శిరీష నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఇరువురి కుటుంబ పెద్దలు డిసెంబర్ 15న వీళ్లిద్దరి పెళ్లికి ముహూర్తాన్ని నిర్ణయించారు. ఈ నిశ్చితార్థానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు , ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, అలాగే నందమూరి కుటుంబసభ్యులు హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img