BREAKING : నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయి. ఐసీఐసీఐ హిమయత్ నగర్, ఖైరతాబాద్ శాఖల్లోని నాలుగు ఖాతాలను ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అధికారులు. ఖాతాలు నిలిపివేయాలని బ్యాంకు అధికారులకు నెల్లూరు పోలీసుల లేఖలు. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ ఖాతాలు నిలిపివేయాలని లేఖలు. 2023 లో 92 బస్సుల కొనుగోలు కేసు దర్యాప్తు జరుగుతోందని లేఖలో వెల్లడి. పోలీసుల ఆదేశాలతో బ్యాంకు ఖాతాలు సీజ్.