HomeజాతీయంNarendra Modi greetings : దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

Narendra Modi greetings : దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

Narendra Modi greetings : దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

Narendra Modi greetings: దేశ ప్రజలకు ఆంగ్ల సంవత్సరారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

ఈ సంవతర్సరం అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ట్వీట్​ చేశారు.

” ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలి.

అభివృద్ధి, శ్రేయస్సులో కొత్త శిఖరాలను చేరుకునేందుకు, మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి మరింత కష్టపడి పనిచేద్దాం.”

– నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఇవి కూడా చదవండి..

Specialty of Kashi : కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు..!

Dog Saved Baby : తల్లి వదిలేసిన శిశువుకు తల్లిగా మారిన శునకం.. తన పిల్లలతో పాటే ఉంచుకుని..

Graphics in Movies : సినిమాలో గ్రాఫిక్స్ సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ మీదే ఎందుకు చిత్రీకరిస్తారు

Couple Age Gap : ఎందుకు భార్య కంటే భర్త వయస్సు ఎక్కువ ఉండాలి..

Recent

- Advertisment -spot_img