Homeఫ్లాష్ ఫ్లాష్National:లవర్ కు 900 కోట్లు రాసిచ్చాడు

National:లవర్ కు 900 కోట్లు రాసిచ్చాడు

  • ఇటలీ మాజీ ప్రధాని వీలునామా రివీల్

National:ఇదేనిజం, నేషనల్ బ్యూరో: ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని తన ప్రియురాలికి రూ. 900 రాసిచ్చాడు. ఇటలీని ఎన్నో ఏండ్లు సుధీర్ఘంగా పాలించిన సిల్వియో ఇటీవలే కన్నుమూశాడు. అయితే ఆయన కు సంబంధించిన వీలునామా తాజాగా వెలుగులోకి వచ్చింది. వేల కోట్లకు అధిపతి అయిన సిల్వియో తన 33 ఏళ్ల ప్రేయసి కోసం ఏకంగా రూ.900కోట్లను రాసివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Recent

- Advertisment -spot_img