Homeహైదరాబాద్latest Newsధర్మపురి లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం

ధర్మపురి లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని జాతీయ పతక స్వీకరణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు శ్రీ వాణి విద్యాలయంలో లయన్స్ క్లబ్ ధర్మపురి అధ్యక్షులు రాపర్తి నర్సయ్య అధ్యక్షాతన కార్యక్రమం చేయడం జరిగినది. పాఠశాల కరాస్పాండంట్ గట్ల శ్రీనివాస్ జాతీయ పతకం యొక్క గొప్పతనం మరియు స్వీకరణ గురించి వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ స్తంభంకాడి రమేష్ , జోనల్ చైర్ పర్సన్ డాక్టర్ ఇందారపు రామకృష్ణ , జిల్లా చైర్పర్సన్ రవీందర్ చుక్క భీమారాజు , గట్ల శ్రీనివాస్ , అప్పాల రాజలింగు , మామిడాల రవీందర్ మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img