Homeహైదరాబాద్latest Newsజాతీయ రహదారుల విస్తరణ భారీ ప్రణాళిక. .ఆ రోడ్లను ఆరు లైన్లుగా అప్‌గ్రేడ్..!

జాతీయ రహదారుల విస్తరణ భారీ ప్రణాళిక. .ఆ రోడ్లను ఆరు లైన్లుగా అప్‌గ్రేడ్..!

జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను ప్రకటించింది. 25,000 కిలోమీటర్ల రెండు లైన్ల రోడ్లను నాలుగు లైన్లుగా, 16,000 కిలోమీటర్ల రోడ్లను ఆరు లైన్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ రవాణా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ఆర్థికాభివృద్ధిని మెరుగుపరుస్తుంది. అలాగే వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాలకు దోహదపడుతుంది.

Recent

- Advertisment -spot_img