Homeహైదరాబాద్latest Newsనవోదయ ఫలితాలు విడుదల.. చెక్ చేయండిలా..?

నవోదయ ఫలితాలు విడుదల.. చెక్ చేయండిలా..?

దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ ద్వారా ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఫలితాల కోసం వెబ్ సైట్ ఈ https://cbseit.in/cbse/ ను సందర్శించండి.

Recent

- Advertisment -spot_img