Nayanthara : నయనతార (Nayanthara) సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఈ భామ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నయనతార సినీ దర్శకుడు విఘ్నేష్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఆమె ఇద్దరు పిల్లల తల్లి కూడా ఉన్నారు. నయనతార సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అందమైన ఫోటోలను షేర్ చేస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నయనతార కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.