చెన్నై చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 287/4 రన్స్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాకు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. శుభ్‌మన్ గిల్ (119*), రిషభ్ పంత్ (109) పరుగులు చేశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376, బంగ్లాదేశ్ 149 పరుగులు చేసింది.