Homeహైదరాబాద్latest NewsParis Olympics: ప్రిక్వార్టర్స్‌లోకి భారత స్టార్ షట్లర్లు.. అదరగొట్టిన పీవీ సింధు, లక్ష్యసేన్..!

Paris Olympics: ప్రిక్వార్టర్స్‌లోకి భారత స్టార్ షట్లర్లు.. అదరగొట్టిన పీవీ సింధు, లక్ష్యసేన్..!

పారిస్ ఒలింపిక్స్‌-2024లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ స్టేజ్‌లో బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్ మ్యాచ్‌లో ఎస్తేనియా క్రీడాకారిణి క్రిస్టినా కూబాపై 21-5, 21-10 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్‌కు చేరింది. అలాగే పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో అతను 21-18, 21-12తో జోనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)పై ఘన విజయం సాధించాడు.

Recent

- Advertisment -spot_img