Homeజిల్లా వార్తలుస్పెషల్ ఆఫీసర్ నిర్లక్ష్యం.. డ్రైనేజీ అస్తవ్యస్తం

స్పెషల్ ఆఫీసర్ నిర్లక్ష్యం.. డ్రైనేజీ అస్తవ్యస్తం

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, గాదేపల్లి గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ ఉన్నా.. కానీ మురికి నీరు వెళ్లలేని పరిస్థితి ఏర్పండింది. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నా పంచాయతీరాజ్ స్పెషల్ ఆఫీసర్ ఏఈ ముక్కారం గ్రామాన్ని సందర్శించలేదు.

Recent

- Advertisment -spot_img