Homeహైదరాబాద్latest News'నేను రెడీ.. మీరు రెడీనా? అని అంటున్న 'ది రాజా సాబ్' ప్రభాస్

‘నేను రెడీ.. మీరు రెడీనా? అని అంటున్న ‘ది రాజా సాబ్’ ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి నేడు సాయంత్రం 4.05 గంటలకు ఒక అప్డేట్ రానుంది. దీనికి సంబంధించి ‘నేను రెడీ.. మీరు రెడీ నా?’ అంటూ చిత్రబృందం ట్వీట్ ద్వారా తెలిపింది.ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img