Homeహైదరాబాద్latest Newsమహారాష్ట్రలో కొత్త వ్యాధి.. కేవలం వారం రోజుల్లోనే జుట్టు..!!

మహారాష్ట్రలో కొత్త వ్యాధి.. కేవలం వారం రోజుల్లోనే జుట్టు..!!

మహారాష్ట్రలో మరో కొత్త వ్యాధి బయటపడింది. హెచ్‌ఎంపీవీని ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుండగా, మరో కొత్త సమస్య ఎదురైంది. బుల్దానా జిల్లాలోని ప్రజలకి ఒక్కసారిగా జుట్టు రాలిపోతుంది. గత కొన్ని రోజులుగా ఈ గ్రామాల్లో ప్రజలుకి విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. కేవలం వారం రోజుల్లోనే ప్రజలకి బట్టతల వచ్చేసింది. బొడ్‌గోవా, కల్వాడ్, హింగానా వాసులు బట్టతలగా మారడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే ఒక్కసారిగా వెంట్రుకలు రాలిపోవడంతో అక్కడి ప్రజల్లో భయం నెలకొంది. దాదాపు 50 మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు.

Recent

- Advertisment -spot_img