Homeహైదరాబాద్latest NewsBREAKING: భారత్ లో HMPV వైరస్ తొలి కేసు.. 8 నెలల చిన్నారికి..

BREAKING: భారత్ లో HMPV వైరస్ తొలి కేసు.. 8 నెలల చిన్నారికి..

భారత్ లో HMPV వైరస్ తొలి కేసు నమోదయ్యింది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి హ్యుమన్ మెటాన్యుమో వైరస్ (HMPV) సోకినట్లు అనుమానిస్తున్నారు. రాష్ట్రంలోని ల్యాబ్లో పరీక్ష నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ రిపోర్టు ఒక ప్రైవేట్ ఆస్పత్రి నుంచి వచ్చిందని, దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని వ్యాఖ్యానించింది. చైనాలో ప్రబలిన ఈ వైరస్ గురించి తమకు పూర్తి సమాచారం లేదని వెల్లడించింది.

also Read

HMPV Virus: భయపెడుతున్న కొత్త వైరస్.. లక్షణాలివే..!

కొత్త వైరస్‌ కలకలం.. మళ్లీ లాక్‌డౌన్ వచ్చే అవకాశం?

Recent

- Advertisment -spot_img