Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌కు ఐకాన్‌గా నిలవబోతున్న సరికొత్త ప్రాజెక్టులు..!

హైదరాబాద్‌కు ఐకాన్‌గా నిలవబోతున్న సరికొత్త ప్రాజెక్టులు..!

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. మరో వైపు ఇంటర్నల్‌.. ఔటర్‌ రింగ్‌ రోడ్లు, ఎలివేటేడ్‌ కారిడార్స్‌.. ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో సరికొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు హైదరాబాద్‌కు ఐకాన్‌గా నిలవబోతున్నాయి.

Recent

- Advertisment -spot_img