Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో కొత్త రైల్వే లైన్లు..!

తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు..!

తెలంగాణలో త్వరలో కొత్త రైళ్లు కూత పెట్టనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలుచోట్ల కొత్త రైల్వేస్టేషన్లు, కొత్త రైల్వే మార్గాలతో పాటు విద్యుద్దీకరణ, డబ్లింగ్ పనులు, రైల్వే స్టేషన్ల సుందరీకరణ పనులను కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణలో 2024 -25 గాను రూ.5,071 కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొత్త లైన్ల నిర్మాణం, విద్యుద్దీకరణ, డబ్లింగ్ పనులు చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే పదేళ్లలో బడ్జెట్ కేటాయింపులు కూడా 20 శాతం పెరిగినట్టుగా పేర్కొంది. కొత్త స్టేషన్ల నిర్మాణంలో, కొత్త రైళ్లు తెలంగాణకు రావడంలో కేంద్రం కృషి చేస్తోందని..త్వరంలో తెలంగాణ రైల్వే రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

Recent

- Advertisment -spot_img